NRI-NRT

ఎన్టీఆర్ 100వ జయంతి సందర్భంగా మస్కట్ లో రక్తదాన శిబిరం

ఎన్టీఆర్ 100వ జయంతి సందర్భంగా  మస్కట్ లో రక్తదాన శిబిరం

అన్న ఎన్టీఆర్ గారు అంటేనే అజరామరుడు ..ఆ అజరామరానికి గుర్తుగా…స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి 100వ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ…మస్కట్ లో రక్తదాన శిబిరం నిర్వహించటం జరిగినది.
Whats-App-Image-2022-05-30-at-7-43-03-PM-1
Whats-App-Image-2022-05-30-at-7-43-03-PM-2
Whats-App-Image-2022-05-30-at-7-43-04-PM