DailyDose

విదేశాల్లో మన మామిడి పండుకు యమ డిమాండ్. టేస్టీ అంటూ ఎగబడుతున్న విదేశీయులు

విదేశాల్లో మన మామిడి పండుకు యమ డిమాండ్. టేస్టీ అంటూ ఎగబడుతున్న విదేశీయులు

పండ్లకు రారాజు మామిడి.. పేరుకు తగ్గట్టే రుచిలో అద్భుతంగా ఉంటుంది. ఇక డిమాండ్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. అయితే దేశ వ్యాప్తంగా ఎన్ని చోట్ల మామిడి పండినా.. సిక్కోలు జిల్లా మామిడి మాత్రం ప్రత్యేకంగా నిలుస్తోంది.. ఎందుకో తెలుసా..?

సాధారణంగా వేస‌విలో దొరికే మామిడి పండుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే పండ్ల‌ల్లో రారాజుగా ముద్ర వేసుకుంది. వేస‌విలో మాత్ర‌మే ల‌భించే ఈ పండు తిన‌డం వల‌న క‌లిగే ఆరోగ్య‌ప‌ర‌మైన లాభాలుఎన్నో ఉన్నాయి. మామిడి మంచి రుచిని మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు ఉండడంతోనే విదేశాల్లో భారీగా డిమాండ్ ఉంటుంది. సాధారణంగా వేస‌విలో దొరికే మామిడి పండుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే పండ్ల‌ల్లో రారాజుగా ముద్ర వేసుకుంది. వేస‌విలో మాత్ర‌మే ల‌భించే ఈ పండు తిన‌డం వల‌న క‌లిగే ఆరోగ్య‌ప‌ర‌మైన లాభాలు ఎన్నో ఉన్నాయి. మామిడి మంచి రుచిని మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు ఉండడంతోనే విదేశాల్లో భారీగా డిమాండ్ ఉంటుంది.

సింగపూర్, దుబాయ్, స్విట్జర్లాండ్, అమెరికా వంటి దేశాల్లో సిక్కోలు మామిడికి మంచి గిరాకీ ఉంటోంది. ఆశ్చర్యంగా అని పించినా ఇదే నిజం. శ్రీకాకుళం జిల్లాలోని గంగువారి సిగడాం మండలం వెలగాడ పంచాయతీ చంద్రయ్యపేట గ్రామం నుంచి ఏటా మామిడిని విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. సింగపూర్, దుబాయ్, స్విట్జర్లాండ్, అమెరికా వంటి దేశాల్లో సిక్కోలు మామిడికి మంచి గిరాకీ ఉంటోంది. ఆశ్చర్యంగా అని పించినా ఇదే నిజం. శ్రీకాకుళం జిల్లాలోని గంగువారి సిగడాం మండలం వెలగాడ పంచాయతీ చంద్రయ్యపేట గ్రామం నుంచి ఏటా మామిడిని విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. కేవలం ఈ గ్రామంలో సుమారు 100 ఎకరాల్లో మామిడి తోట ఉంది. ఇక్కడ వివిధ రకాల మామిడి కాయలు పండించడంతో ఈ కాయలను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రతి ఏటా ఇక్కడ మామిడి పండ్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇతర రాష్ట్రాల్లో కంటే.. విదేశాల ద్వారానే ఇక్కడ మామిడికి డిమాండ్ ఉంటోంది.

కేవలం ఈ గ్రామంలో సుమారు 100 ఎకరాల్లో మామిడి తోట ఉంది. ఇక్కడ వివిధ రకాల మామిడి కాయలు పండించడంతో ఈ కాయలను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రతి ఏటా ఇక్కడ మామిడి పండ్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇతర రాష్ట్రాల్లో కంటే.. విదేశాల ద్వారానే ఇక్కడ మామిడికి డిమాండ్ ఉంటోంది. అక్కడ ఒక కాయ 50 రూపాయల నుంచి 75 రూపాయల వరకు పలుకుతుంది. వందకాయలు దాదాపు 7 వేల రూపాయాలకు పైగా విక్రయిస్తారు. ఈ రకం మామిడి ప్రత్యేకత ఏంటంటే.. మంచి పండు సువాసన కిలోమీటర్‌ వరకు వ్యాపిస్తుందని చెబుతుంటారు. రుచి కూడా అమోఘం అంటారు. అక్కడ ఒక కాయ 50 రూపాయల నుంచి 75 రూపాయల వరకు పలుకుతుంది. వందకాయలు దాదాపు 7 వేల రూపాయాలకు పైగా విక్రయిస్తారు. ఈ రకం మామిడి ప్రత్యేకత ఏంటంటే.. మంచి పండు సువాసన కిలోమీటర్‌ వరకు వ్యాపిస్తుందని చెబుతుంటారు. రుచి కూడా అమోఘం అంటారు.

అయితే గతంతో పోల్చుకుంటే.. ఈ ఏడాది హిమాపసల్‌ మామిడి కాయ దిగుబడి తగ్గింది. ఉన్న మేర ఎగుమతి చేశాం అంటున్నారు స్థానిక రైతులు. ఈ తోటలో 60 ఎకరాల్లో హిమపసల్‌ చెట్లు కాయ సుమారుగా ఐదువందల గ్రాముల బరువు ఉంటుందంటున్నారు. అయితే ప్రతి ఏడాదిలానే.. ఈ సారి కూడా భారీ డిమాండ్ ఏర్పాడింది.. అయితే ఈ డిమాండ్ కు కేవలం రుచి మాత్రమే కాదు.. ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఒక కారణం అంటున్నారు రైతులు. అయితే గతంతో పోల్చుకుంటే.. ఈ ఏడాది హిమాపసల్‌ మామిడి కాయ దిగుబడి తగ్గింది. ఉన్న మేర ఎగుమతి చేశాం అంటున్నారు స్థానిక రైతులు. ఈ తోటలో 60 ఎకరాల్లో హిమపసల్‌ చెట్లు కాయ సుమారుగా ఐదువందల గ్రాముల బరువు ఉంటుందంటున్నారు. అయితే ప్రతి ఏడాదిలానే.. ఈ సారి కూడా భారీ డిమాండ్ ఏర్పాడింది.. అయితే ఈ డిమాండ్ కు కేవలం రుచి మాత్రమే కాదు.. ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఒక కారణం అంటున్నారు రైతులు.

ఈ మామిడి పండ్లు క్యాన్సర్‌తో పోరాడడంలో సహాయపడుతుంది మామిడి పండ్లలో క్వెర్సెటిన్, ఫిసెటిన్, ఐసోక్వెర్‌సిట్రిన్, ఆస్ట్రాగాలిన్, గాలిక్ యాసిడ్, మిథైల్ గాలేట్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మన శరీరాన్ని రొమ్ము క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ లుకేమియా వంటి వ్యాధుల బారిన ప‌డ‌కుండా మ‌న‌ల్ని రక్షిస్తాయి. ఈ మామిడి పండ్లు క్యాన్సర్‌తో పోరాడడంలో సహాయపడుతుంది మామిడి పండ్లలో క్వెర్సెటిన్, ఫిసెటిన్, ఐసోక్వెర్‌సిట్రిన్, ఆస్ట్రాగాలిన్, గాలిక్ యాసిడ్, మిథైల్ గాలేట్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మన శరీరాన్ని రొమ్ము క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ లుకేమియా వంటి వ్యాధుల బారిన ప‌డ‌కుండా మ‌న‌ల్ని రక్షిస్తాయి.

కొలెస్ట్రాల్ అదుపు చేయ‌డంలో కీల‌క పాత్ర‌ మామిడి పండ్లలో అధిక స్థాయిలో విటమిన్ సి, ఫైబర్ మరియు పెక్టిన్ ఉన్నాయి, ఇది అధిక కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో అద్బుత‌మైన పాత్ర పోషిస్తోంది. కొలెస్ట్రాల్ అదుపు చేయ‌డంలో కీల‌క పాత్ర‌ మామిడి పండ్లలో అధిక స్థాయిలో విటమిన్ సి, ఫైబర్ మరియు పెక్టిన్ ఉన్నాయి, ఇది అధిక కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో అద్బుత‌మైన పాత్ర పోషిస్తోంది. చ‌ర్మ సౌంద‌ర్యాన్ని పెంపోందించ‌డంలో కీల‌క పాత్ర‌ మామిడి పండ్లను తినడం వల్ల కలిగే మరో ప్రయోజనం ఏమిటంటే ఇది మ‌న‌ చర్మాన్ని శుభ్రపరుస్తుంది. చ‌ర్మం అందంగా మృదువుగా ఉండ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. సో అందుకే మచ్చలేని చర్మాన్ని పొందడానికి మామిడి పండ్లను తినండి. చ‌ర్మ సౌంద‌ర్యాన్ని పెంపోందించ‌డంలో కీల‌క పాత్ర‌ మామిడి పండ్లను తినడం వల్ల కలిగే మరో ప్రయోజనం ఏమిటంటే ఇది మ‌న‌ చర్మాన్ని శుభ్రపరుస్తుంది. చ‌ర్మం అందంగా మృదువుగా ఉండ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. సో అందుకే మచ్చలేని చర్మాన్ని పొందడానికి మామిడి పండ్లను తినండి.