Movies

ఫ్రాన్స్‌లో జాన్వీ క‌పూర్.. ఫోటోలు వైర‌ల్

Auto Draft

బాలీవుడ్ న‌టి జాన్వీ క‌పూర్ .. ఫ్రాన్స్‌లో టూర్ చేస్తోంది. ఈఫిల్ ట‌వ‌ర్ వ‌ద్ద దిగిన ఫోటోల‌ను ధ‌డ‌క్ స్టార్ త‌న ఇన్‌స్టాలో పోస్టు చేసింది. ఇక పిక్స్‌కు తెగ లైక్స్ వ‌చ్చేస్తున్నాయి. కామెంట్స్‌తోనూ అభిమానులు హోరెత్తిస్తున్నారు. పిచ్చి క్యూట్‌గా క‌నిపిస్తున్న రూహీ యాక్ట‌ర్‌.. త‌న వెకేష‌న్‌ను ఫ్రాన్స్‌లో య‌మ ఎంజాయ్ చేస్తోంది. ఈఫిల్ ట‌వ‌ర్ వ‌ద్ద దిగిన ఫోటోకు వివే లా ఫ్రాన్స్ అంటూ కామెంట్ చేసింది. మేటి ఫ్యాష‌న్ డిజైన‌ర్ మ‌నీశ్ మ‌ల్హోత్రా, డైరెక్ట‌ర్ శ‌ర‌ణ్ శ‌ర్మ ఆ ఫోటోల‌కు రియాక్ట్ అయ్యారు. రాజ్‌కుమార్ రావుతో మిస్ట‌ర్ అండ్ మిస్సెస్ మ‌హి, వ‌రున్ ధావ‌న్‌తో బావ‌ల్ ఫిల్మ్‌లో జాన్వీ న‌టిస్తోంది.
https://www.instagram.com/janhvikapoor/?utm_source=ig_embed&ig_rid=8b7f250f-2554-478e-8bf5-9c1ea6ec3228