NRI-NRT

అమెరికాలో మరో కొత్త తెలుగు సంస్థ ఆవిర్భావం

అమెరికాలో మరో కొత్త తెలుగు సంస్థ ఆవిర్భావం

నార్త్ అమెరికా సీమాంధ్ర అసోసియేషన్ (NASAA) పేరుతో అమెరికాలో మరో కొత్త తెలుగు సంస్థ ఆవిర్భవించింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో న్యూజెర్సీలో తొలిసారిగా బాలసుబ్రహ్మణ్యం జయంతి వేడుకలు శనివారం నిర్వహించారు.