NRI-NRT

SPB మ్యూజిక్ ఇంటర్నేషనల్ తొలి వార్షికోత్సవం

SPB మ్యూజిక్ ఇంటర్నేషనల్  తొలి వార్షికోత్సవం

SPB మ్యూజిక్ ఇంటర్నేషనల్ తొలి వార్షికోత్సవం సందర్భంగా న్యూజెర్సీలో ఎస్పీ బాలసుబ్రమణ్యం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సినీ రచయిత జొన్నవిత్తుల సినీ సంగీత దర్శకుడు కోటి, న్యూజెర్సీ కమిషనర్ చివుకుల ఉపేంద్ర ముఖ్య అతిథులుగా విచ్చేశారు. సమస్త నిర్వాహకులు గూడూరు ప్రవీణ్, మోపర్తి లక్ష్మి, దాము గేదల భాస్కర్, శ్రీనివాస్ గూడూరు తదితరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
IMG-20220607-WA0037
IMG-20220607-WA0044
IMG-20220607-WA0052
IMG-20220608-WA0027
IMG-20220608-WA0028