NRI-NRT

కెసిఆర్ గారి నాయకత్వం జాతీయ రాజకీయాలలో అవసరం తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన మహేష్ బిగాల

కెసిఆర్ గారి నాయకత్వం జాతీయ రాజకీయాలలో అవసరం తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన మహేష్ బిగాల

*ప్రపంచ వ్యాప్తంగా పాల్గొన్నా వివిధ రాష్ట్రాల ఎన్నారైలు, ముక్త కంటంగా మా మద్దతు కెసిఆర్ గారికే : జూమ్ మీటింగ్ లో ఎన్నారైలు .

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) త్వరలోనే భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎ్‌స)గా మారబోతోoది, ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల అద్వ్యర్యములో ఈరోజు వివిధ దేశాల ఎన్నారైలతో జూమ్ లో సమావేశం అయ్యారు. మహేష్ బిగాల మాట్లాడుతూ రాదు అన్న తెలంగాణ ని  ఎన్నో ఉద్యమాలు చేసి అందరిని ఏకం చేసి తెచ్చిన నాయకుడు కెసిఆర్ గారు,అయన మార్గదర్శనములో తెలంగాణ ఎన్నో రంగాలలో ముందుకు వెళ్తుంది , బంగారు తెలంగాణ దిశలో ప్రయాణం అవుతున్న సమయములో దేశ రాజకీయాలను గమనిస్తే గుణాత్మక మార్పు అవసరం , దానికి కెసిఆర్ గారి నాయకత్వములో తప్పకుండ అందరిని కలుపుకొని పోయి దేశములు కెలక పాత్రా పోషిస్తారని అన్నారు , ఈ పరిస్థితుల్లో దేశ ప్రజల అవసరాలే ఎజెండాగా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర  పోషించే దిశాగా అడుగులు ముందుకు పడుతున్నాయి అని అన్నారు’, దేశములో అపారమైన వనరులున్నా వాటిని వాడుకునే నైపుణ్యాలు, నిబద్ధత లేకుండా పోయింది. మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందడమే కానీ.. ప్రజలకు అవసరమైన ఎజెండా ఏమీ అమలు కావట్లేదు. పార్లమెంటు సమావేశాల్లో ప్రజల అవసరాలపైన మాట్లాడదామన్నా జైశ్రీరాం నినాదాలు చేస్తూ అడ్డుకుంటున్నారు అని గుర్తు చేసారు .ఈ నెల 19 లోగా కార్యవర్గ సమావేశం నిర్వహించి టీఆర్‌ఎ్‌సను భారత రాష్ట్ర సమితిగా మార్చే అంశంపై తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి .వివిధ దేశాలలో వున్నా అన్ని రాష్ట్రాల వారికీ తెలంగాణ ఏ విదంగా అభివృద్ధి చెందిందో వివరించి మద్దతు కూడబెడుతామని మహేష్ బిగాల  అన్నారు , ఎన్నారైలు మాట్లాడుతూ తెరాస , ఉద్యమ స్ఫూర్తి నిత్యం ప్రజ్వలితం అయ్యేలా అనేక పోరాట రూపాలు ఎంచుకుంటూ పార్టీ ప్రస్థానం కొనసాగించిన తీరును గుర్తు చేసుకున్నారు, ఎన్నారైలు అందరూ ముక్తకంటంతో కెసిఆర్ గారి నిర్ణయాన్ని స్వాగతించారు  ఈ సందర్బంగా మహేష్ బిగాల ఏర్పాటు చేసిన జూమ్ మీటింగ్ లో అందరూ మహేష్ బిగాల ప్రతిపాదించిన “దేశ రాజకీయాలలో కెసిఆర్ గారి నాయకత్వం అవసరం ” అన్న తీర్మానానికి అన్ని దేశాల ఎన్నారైల మద్దతు తెలిపారు 

*ఎన్నారై ప్రతినిధులు మహేష్ బిగాల ప్రతిపాదించిన “దేశ రాజకీయాలలో కెసిఆర్ గారి నాయకత్వం అవసరం ” అన్న తీర్మానానికి అన్ని దేశాల ఎన్నారైల మద్దతు తెలుపుతూ . అనిల్ కూర్మాచలం: యూకే మాట్లాడుతూ  మహేష్ గారి తీర్మానాన్ని సమర్ధిస్తున్నాను ,భారతీయులగా గాని , ఎన్నారై గా గాని అందరూ దేశములో జరుగుతున్న వరుస పరిస్థితులు  పరిశీలుస్తున్నాం. కెసిఆర్ గారిని ఎందుకు బలపరచాలి అంటే, నాయకుడు కెసిఆర్ గారు తెరాస ని స్థాపించి పదవులు ఆశించకుండా వున్నా పదవులు రాజినామా చేసి తెలంగాణ తేవడానికి ముందుకు నడిచారు, అభివృద్ధిలో తెలంగాణ ముందుంది , బీజేపీ పరిపాలనలో ఇండియా అన్ని సూచికలలో లో కిందకి వెళ్ళింది, గల్ఫ్ బిడ్డలు కి కూడా మత చిచ్చులు పెట్టి రెచ్చగొడుతున్నారు, దేశం ఎటు వైపు పోతుందో తెలుసుకోవచ్చు, 60 -70  సంవత్సరాలా  విధ్వసంన్ని కెసిఆర్ గారి 7  సంవత్సరాలలో బంగారు తెలంగాణ  దిశగా ప్రయాణిస్తున్నారు, ,ముక్యంగా దేశములో తెలంగాణ ని మార్గ దిశములో దేశాన్ని కూడా ముందుకు నడిపిస్తారని అన్నారు.
కెసిఆర్ గారి నాయకత్వం జాతీయ రాజకీయాలలో అవసరం తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన మహేష్ బిగాల
జగన్ /న్యూజీలాండ్
మీరు ఇచ్చిన స్ఫూర్తి తోటి కెసిఆర్ గారు తలపెట్టేయినా విజయమే  భారతీయ రాష్ట్ర సమితి ని న్యూజీలాండ్ తర్పమున పూర్తిగా మద్దతు ఇస్తున్నాం.

రాజేష్ సిడ్నీ . ఆస్ట్రేలియా లో 4  సంవత్సరాల కితమే తెరాస ఆస్ట్రేలియా  శాఖ మొదటి సారి ఆస్ట్రేలియాలో మీటింగ్ పెట్టిన విషయాన్నీ గుర్తు చేస్తూ జాతీయ  రాజకీయాలలో కెసిఆర్ గారు రావాలని అందరూ కోరుకున్నారు అని అన్నారు .

అశోక్ దుసారి : యూకే 
తీర్మానానికి సంపూర మద్దతు లుక్ తర్పమున తెలుసుపుతున్నాం. దేశములో మార్పు కావాలి, కాంగ్రస్ , బీజేపీ చూసాం, కార్పొరేట్ లకి అమ్ముతున్నారు ..కెసిఆర్ గారు దేశములో ఒక మార్పు గరిహతోనే సాధ్యం.

శ్యామ్ బాబు ఆకుల. :డెన్మార్క్ జై తెలంగాణ జై భరత్, తీర్మానానికి సంపూర మద్దతు డెన్మార్క్ నుంచి ప్రకటిస్తున్నాం కెసిఆర్ గారిపై నమ్మకం, తెలంగాణ అనే  పదం మర్చిపోతున్న రోజులలో తెలంగాణ ని సాధించి చూయించారు. దేశమంతా తిరిగి పార్టీ ని స్థాపించి దేశమంతా తెలంగాణ  పథకాలు విస్తరిస్తారు అని అన్నారు. 

చిట్టిబాబు మలేసియా :భారత్ మాతాకీ జై. ఇప్పటికైనా సరైన నాయకుడు కెసిఆర్ రూపములో కేంద్రం లోకి వెళ్తున్నారు అని నమ్ముతున్నాం అన్నారు.

నాగరాజు గుర్రాల :సౌత్ ఆఫ్రికా 
75 ఏండ్లలో ఎక్కువ కాలం జాతీయ పార్టీలుగా చెప్పుకొనే బీజేపీ, కాంగ్రెస్‌ పాలించినా.. దేశంలో గుణాత్మక మార్పు రాకపోగా, పరిస్థితి నానాటికీ దిగజారింది ,  ఈ క్రమంలో పోరాటాల ఖిల్లా అయిన తెలంగాణే తన నమూనాను దేశవ్యాప్తం చేసి, జాతికి మార్గం చూపాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. ఇందుకు జాతీయ పార్టీ ఏర్పాటు ఒక్కటే పరిష్కారమని అన్నారు.

రాహుల్ జాంబియా: తెలంగాణ  అభివృద్ధి లాగానే దేశ అభివృద్ధి కెసిఆర్ గారి అద్వ్యర్యములో  అభివృద్ధి  చెందుతుంది అన్నారు .

రాజేష్ హిప్పారాజ్ :
మహారాష్ట్ర (ఎన్నారై ఇన్ సౌత్ ఆఫ్రికా )రాజేష్ మహారాష్ట్ర నుంచి కెసిఆర్ గారి అదేవైరములో తెలంగాణ ఎంత ముందు ఉందొ అన్ని రాష్ట్రాల ప్రజలు చూస్తున్నారు, మా రాష్ట్రము తరపున మా మద్దతు కెసిఆర్ గారికి కేంద్రములో ఉంటుంది అని అన్నారు 

అభిలాష  :జై తెలంగాణ , జ భారత్ , జై తెలంగాణ ,కువైట్ తరపున తీర్మానానికి సంపూర మద్దతు .బీజేపీ వల్ల గల్ఫ్ లో  చాల ఇబ్బంది పడ్డం, తెలంగాణ ఎలాగైతే no  1  ఉందొ ప్రపంచ వ్యాప్తంగా  ఇండియా ముందుంటుంది అది   కెసిఆర్ గారితోనే సాధ్యం.

శ్రీధర్: కతర్ :కెసిఆర్ గారి నిర్యాయాన్ని స్వాగతిస్తున్నాం . దేశ ప్రజల శ్రేయషు కొరకు కేంద్రములో కెసిఆర్ గారి నాయకత్వం  రావడానికి ఎంతయినా అవసరం వుంది.బొయికాట్ ఇండియా అనే స్లోగన్ తీసుకొచ్చిన ఘనత మోడీ,దాన్ని తిరగ రాయాలి అంటే  అది కెసిఆర్ గారితోనే సాధ్యం.

శ్రీధర్: స్విర్జేర్లాండ్.అందరికి నమస్కారం, తీర్మానానికి సంపూర మద్దతు తెలియజేస్తూ ,తెరాస స్విర్జర్లాండ్ తెరాస పార్టీ జాతియా   రాజకీయాలకు సంపూర్ణ మద్దతు …ఇప్పుడునా పరిస్థితుల్లో కెసిఆర్ గారి నాయకత్వం ఆవశ్యకత వుంది , మిగితా రాష్ట్రాలా మిత్రులకు అన్ని విషయాలు వివరించి  ముందుకు తీసుకెళ్లాలని కోరారు.

అరవింద్ : జర్మనీ :తీర్మానానికి సంపూర మద్దతు తెలుపుతున్నాం . జర్మన్ మీడియా లో కూడా బీజేపీ వాళ్ళ మాటలు చాల  ఇబ్బందులు పెట్టాయి  , కేంద్రములో కెసిఆర్ గారి ఆలోచనలు ఉండాలి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని అన్నారు .
 
మహిపాల్ ఒమాన్: 
అందరికి శుభాబినందనాలు ,కెసిఆర్ గారు పార్టీ పెట్టకముందే మనం సభ్యులం అయినాము.,మహేష్ అన్నకి ధన్యవాదాలు , తీర్మానానికి సంపూర మద్దతు ఒమాన్ నుంచి.

సతీష్ : బహరేన్ :
తీర్మానానికి సంపూర మద్దతు సారు దేశ రాజకీయాలలోకి రావడం నేను సంతోష పడుతున్న, రాష్ట్ర గర్వించే  తట్టు తెలంగాణ వుంది. ఇంటి ఇంటికి కెసిఆర్ పథకాలు వున్నాయి ,మన దేశములో సంక్షేమం   రావాలి  , బలమైన మార్పు రావాలి అని నేను కోరుకుంటున్న , అది కెసిఆర్ గారితోనే సాధ్యం.

కృష్ణ ప్రసాద్ : సింగపూర్.తీర్మానానికి సంపూర మద్దతు , ప్రస్తుత పరిస్థులల్లో కుల మతాలతో వ్యవస్థ చిన్నా   బిన్నం చేసారు, జాతీయ పార్టీలు విఫలం అయ్యాయి. గుపెడు మందితో తాయారు చేసిన తెరాస  కెసిఆర్ గారు brs తో దేశాన్ని  ముందుకు నడుపుతారు అని విశ్వశిస్తున్నాను . విజయం మనదే.

కృష్ణ : కెనడా తీర్మానానికి సంపూర మద్దతు. బలమైన నాయకుడు కావాలి, దేశానికి కెసిఆర్ గారు సరైన నాయకుడు అని అన్నారు  తెలంగాణ పథకాలు చేయాలన్న కెసిఆర్ గారు ఉండాలి .

రవీందర్: చైనా 
తీర్మానానికి సంపూర మద్దతు , మనకి గత 8  సంవత్సరాల నుంచి జరిగిన సంక్షేహం పథకాలు తెలుసు కెసిఆర్ గారు దేశ నాయకుడు కావాలని మా మద్దతు .

అఫ్రోజ్ ఖాన్: కతర్ 
తీర్మానానికి సంపూర మద్దతు, రాజకియాలు చూస్తుంటే గల్ఫ్ లో అందరికి ఇబ్బంది వుంది,మతాలను కులాలను గొడవలు పెడుతూ వున్నా పార్టీలను భూస్థాపితం చేయాలి. కెసిఆర్ గారి నిర్ణయాన్ని  స్వాగతిస్తున్నాం 

రజినీకాంత్: USA 
తీర్మానానికి సంపూర మద్దతు , బ్రష్ పార్టీకి మద్దతు , ౨౦౧౫ కేటీర్  గారు వచ్చినప్పుడు దేశరాజకీయాలలో ఉండాలి అని అన్నం, ఇపుడిదే అవుతునాడుకు సంతోషం గ వుంది.

రంగారెడ్డి బద్దం :
పేరు ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు , వనరులని ఉపయుగించడములో కెసిఆర్ గారు ముందు భాగములో వున్నాం, దేశములో కూడా కెసిఆర్ గారు వున్నా వనరులని  వెలికి తీసి దేశాన్ని ముందు నడపడం అవసరం.

యూకే నుంచి నవీన్, సృజన రెడ్డి , రమేష్ బాబు, హరి,  సురేశ్ ,కళ్యాణ్, కిరణ్ .న్యూజీలాండ్,, సౌత్ ఆఫ్రికా తరపున నరేందర్ రెడ్డి, హరీష్ రంగా, అరవింద్ ప్రసాద్, సుఖేష్ , వెంకట్ రావు  తాళ్లపల్లి,నరేష్ద్ యాదారి ,  అరవింద్ ప్రసాద్  ,పరశురామ్ -సిడ్నీ , కువైట్ సురేష్, రవికాంత్ : జర్మనీ ,  కిశోరె: స్విర్జార్లాండ్,  శ్రీనివాస్  నార్వే  ,సుమన్ : బహరైన్ వివిధ దేశాల ప్రతినిధులు USA  , ఆస్ట్రేలియా , న్యూజీలాండ్ ,బహరైన్ ,డెన్మార్క్, ఫిన్లాండ్ స్వీడన్,నార్వే ,ఆస్ట్రియా,స్వైరజాలను,పోలాండ్,జర్మనీ,జాంబియా,పేరు,సింగపూర్,మలేసియా , పారగుయే,చైనా,కతర్,ఒమాన్,లాట్వియా,కొలంబియా ,ఎథోపియా ,మాలావి ,సౌత్ ఆఫ్రికా, కువైట్, సౌదీ అరేబియా ,మాల్దీవ్స్ ,ఫ్రాన్స్,ఇటలీ ,నెథర్లాండ్, యూఏఈ,బోట్స్వానా ,యుగాండా, టాంజానియా ,కెన్యా,మాల్టా,ఫిలిఫైన్స్ ,కెనడా దేశాల  ప్రతినిధులు   మహేష్  బిగాల  తీర్మానానికి సంపూర మద్దతు తెలిపారు