చీరకట్టు ఆల్టైమ్ ఫేవరేట్. ప్రస్తుతం చీరకట్టులోనూ నయా పోకడలు వస్తున్నాయి. ధోతీ శారీ, బెల్టెడ్ శారీ, కుర్తా శారీ… ఇలా రకరకాల డిజైన్లలో ఆకట్టుకుంటున్నాయి. అలాంటి కొన్ని శారీ డిజైన్లు ఇవి…
చీరకట్టు… కళ్లు చెదిరేట్టు…