Devotional

పూరి జగన్నాథడికి ప్రతినిత్యం నివేదించే 56 వంటకాలు ఇవే..!

పూరి జగన్నాథడికి ప్రతినిత్యం  నివేదించే 56 వంటకాలు ఇవే..!

1) భక్త (అన్నం),
2) సూప్ (పప్పు),
3) ప్రలేహ్ (చట్నీ),
4) సాదికా (కూర),
5) దధిషకాజా (పెరుగు కూర),
6) సిఖరిణి (సిఖ్రాన్),
7) అవలేహ్ (షర్బత్)
8) బాల్కా (బాటి),
9) ఇక్షు ఖేరిని (మురబ్బా (చెరకు ఖేరిని)),
10) త్రికోనా (చక్కెరతో కూడినది),
11) బటక్ డ),
12) మధు సిరిపాక్ (మఠారి),
13) ఫెనికా (ఫెని),
14) పరిష్టరచ్ (పూరి),
15) శతపత్ర (ఖజాల),
16) సధిద్రక్ (ఘేవర్),
17) చక్రం (మల్పువా),
18) చిల్దికా (చోళ),
19) సుధాకుండలికా (జలేబి),
20) ధృతపూర్ (మేసు),
21) వాయుపూర్ ( రస్గుల్లా)
22) చంద్రకళ,
23) దధి (మహారాయత),
24) స్థూలి (తులి)
25) కర్పూర్నది (లుంగ్‌పురి),
26) ఖండ్ మండల్ (ఖుర్మా),
27) గోధూమ్ (గంజి),
28) పరిఖా,
29) సుఫ్లధయ ( సోంపు కలిగిన),
30) దధీరూప్ (బిల్సారు),
31) మోదక్ (లడ్డూలు),
32) శాక్ (సాగ్)
33) సౌధన్ (అధానౌ ఊరగాయ),
34) మందక (మోత్),
35) పాయస్ (ఖీర్),
36) పెరుగు ,
37) గోగృత్,
38) హయాంగ్‌పీనం (వెన్న),
39) మలై,
40) కుపిక
41) పర్పట్ (పాపాడ్),
42) శక్తిక (సిరా),
43) లసిక (లస్సీ),
44) సువత,
45) సంఘయ (మోహన్),
46) సుపారీ,
47) సీత (యాలకలతో చేసిన),
48) పండు,
49) తాంబూలం,
50) మోహన్ భోగ్,
51) లవణ,
52) కషాయం ,
53) మధుర్(తీపు) ,
54) తీక్ట్ (చేదు),
55) కటువు(పులుపు),
56) ఆమ్లా(వగరు).

ఈ 56 ప్రసాదాలు రోజు కొత్త కుండలలోనే చేస్తారు