NRI-NRT

బఫెట్‌తో భోజనం @ రూ.148 కోట్లు

Auto Draft

పెట్టుబడుల దిగ్గజం వారెన్‌ బఫెట్‌తో లంచ్‌ వేలంలో ఏకంగా 1.9 కోట్ల డాలర్లు (రూ.148 కోట్లు) పలికింది. శాన్‌ఫ్రాన్సిస్కోలోని చారిటీ గ్లైడ్‌ కోసం నిర్వహించిన ఈ వేలం పాట గత ఆదివారం 25 వేల డాలర్లతో మొదలైంది. రోజురోజుకూ పెరిగి చివరికి అత్యంత ఖరీదైనదిగా రికార్డులకెక్కింది.