NRI-NRT

25న న్యూజెర్సీలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు

25న న్యూజెర్సీలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు

ప్రవాస తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో న్యూజెర్సీలో 25వ తేదీన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు NRI TDP కన్వీనర్ కోమటి జయరామ్ తెలిపారు. తెదేపా నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఏలూరు సాంబశివరావు, మండలి బుద్ధ ప్రసాద్ తదితరులు హాజరవుతున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు ఈ బ్రోచర్ను పరిశీలించండి.