NRI-NRT

ఆటా వేడుకలకు వస్తున్న కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్

ఆటా వేడుకలకు  వస్తున్న కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్

ఆటా వేడుకల సందర్భంగా వాషింగ్టన్ డి.సి లో జూన్ 28 వ తేదీ నుండి జులై 1వ తేదీ వరకు బాలురు బాలికలకు క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ లు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. పూర్తి వివరాలకు బ్రోచర్ పరిశీలించండి.