NRI-NRT

తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ఫిలడెల్ఫియా విమానాశ్రయంలో ఘన స్వాగతం

తెలంగాణ మంత్రి  వేముల  ప్రశాంత్  రెడ్డికి  ఫిలడెల్ఫియా విమానాశ్రయంలో  ఘన స్వాగతం

17వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మహాసభలకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్ల్యులు వేముల ప్రశాంత్ రెడ్డికి ఫిలడెల్ఫియా విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన ఆటా ప్రతినిధులు రఘువీర్ రెడ్డి, శరత్ వేముల తదితరులు.