DailyDose

హైదరాబాద్ లో ప్రధాని పర్యటన ఇలా సాగుతోంది…!

హైదరాబాద్ లో  ప్రధాని పర్యటన ఇలా సాగుతోంది…!

*ప్రధాని పర్యటన ఇలా సాగుతోంది…!

ప్రధాని మోదీ షెడ్యూల్

*2వ తేదీ శనివారం..*
12 .45 నిమిషాలకు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుండి ప్రధాని బయలుదేరి 2 .55గంలకు బేగం పేట్ ఎయిర్ పోర్ట్ చేరుకుంటారు.
3 గంలకు బేగం పేట్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలు దేరుతారు 
3.20 గంలకు HICC నోవాటేల్ కి ప్రధాని చేరుకుంటారు 
3.30 నోవాటేల్ కన్వేషన్ సెంటర్ కి ప్రధాని 
3.30 నుండి 4 గంటల వరకు రిజర్వడ్ 
సాయంత్రం 4 గంటలు నుండి రాత్రి 9 వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోడీ
రాత్రి 9 గంటలు నుండి రిజర్వ్ 

*******
*3.07.22 ఆదివారం:-*
ఉదయం 10 గంటలు నుండి సాయంత్రం 4. 30వరకు బీజేపీ కార్యవర్గ సమావేశంలో ప్రధాని 
సాయంత్రం 4. 30 నుండి 5.40వరకు రిజర్వ్ 
 సాయంత్రం 5.55 HICC వద్ద హెలిప్యాడ్ కి చేరుకోనున్న ప్రధాని 
సాయంత్రం 6.15 నిమిషాల కు బేగం పేట్ ఎయిర్ పోర్ట్ కి మోడీ 
6 .30 నిమిషాలకి రోడ్డు మార్గనా పెరేడ్ గ్రౌండ్ బహిరంగ సభకు మోడీ 
6.30 నుండి రాత్రి 7.30 వరకు బహిరంగ సభలో ఉండునున్న మోడీ 
రాత్రి 7.35 నుండి బహిరంగ సభ నుండి బయలుదేరానున్న మోడీ 
ఆ రాత్రి కి నోవాటేల్ లేదా రాజ్ భవన్ లో బస చేయనున్న మోడీ 

*******
*4 .07. 22సోమవారం:-*
ఉదయం 9.20కు బేగం పేట్ ఎయిర్ పోర్ట్ కి మోడీ 
బేగం పేట్ నుండి విజయవాడకు ప్రత్యేక విమానం లో మోడీ 
10.10 నిమిషాలకు విజయవాడ చేరుకొనే అవకాశం 
*మార్పులు చేర్పులు జరిగే అవకాశముందంటోన్న పోలీసులు