NRI-NRT

అమెరికాలో ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు

అమెరికాలో ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు

తెలుగుజాతి ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన తెలుగుతేజం.. నందమూరి తారకరాముని శతజయంతి ఉత్సవాలు అమెరికాలో ఘనంగా నిర్వహించారు. వాషింగ్టన్​ డీసీలో జరిగిన ఆటా వేడుకల్లో.. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు అట్టహాసంగా జరుపుకున్నారు. గీత రచయిత జొన్నవిత్తుల రాసిన ప్రత్యేకమైన పాటకు.. సాయికంట రాపర్ల అద్భుతమైన స్వరాలు సమకూర్చారు. స్థానిక కళాకారులు ఎన్టీఆర్ వేషధారణతో అలరించారు.
https://www.etvbharat.com/telugu/andhra-pradesh/city/amaravati/ntr-100th-birth-anniversary-celebrations-in-washington-dc/ap20220706124736491491182