NRI-NRT

ఎన్టీఆర్ వందేళ్ల జీవితంపై ఆకట్టుకున్న నృత్యరూపకం

ఎన్టీఆర్ వందేళ్ల జీవితంపై ఆకట్టుకున్న నృత్యరూపకం

ATA అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభలు వాషింగ్టన్ డీసీలో ఈ నెల 1 నుంచి మూడో తేదీ వరకు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎన్టీఆర్ శతజయంత్యుత్సవాల్ని అట్టహాసంగా నిర్వహించారు. వందేళ్ల ఎన్టీఆర్ జీవితంపై ప్రదర్శించిన నృత్య రూపకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాటను జొన్న విత్తుల రచించగా .. సాయికాంత రాపర్ల చక్కటి నృత్యరీతుల్ని సమకూర్చారు. కళాకారులు తమ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.
https://www.facebook.com/watch/?v=707010123722361