Movies

పన్నెండు కోట్లంట 

పన్నెండు కోట్లంట 

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి , తనదైన ప్రతి భతో ప్రత్యేక ఇమేజ్ను స్వంతం చేసుకుంటున్నాడు వరుణ్ తేజ్. ముకుం’ నుంచి మొదలు పెట్టి సినిమా సినిమాకు క్రేజు , ఇమేజు పెంచుకుంటూ పోతున్నాడు. “ ప్రస్తుతం ఎఫ్ ‘ చేస్తున్నాడ. ‘గని’ ప్రేక్షకుల ముందున్నది \. ఈ మధ్య కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టాడు . ఇంతకు ముందు ఒక్కో చిత్రానికి ఎనిమిది కోట్ల దాకా పారితోషికాన్ని అందుకున్న వరుణ్ ఈ కొత్త ప్రాజెక్టు కోసం పన్నెండు కోట్లు పారి తోషికాన్ని డిమాండ్ చేశాడట.