NRI-NRT

జులై 17న టీసీఎస్ ఆధ్వర్యంలో తెలంగాణా బోనాలు

జులై 17న టీసీఎస్  ఆధ్వర్యంలో తెలంగాణా బోనాలు

TCSS ఆధ్వర్యంలో కన్నుల పండుగ గ జరగబోయే సింగపూర్ బోనాల పండుగ 2022 కు స్వాగతం.
అందరు ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం.
తేది: 17 జూలై 2022 (ఆదివారం)
సమయం: మ. 2 గం. నుండి సా. 0430 వరకు
వేదిక: శ్రీ అరసకేసరి శివన్ టెంపుల్ (Sri Arasakesari Sivan Temple, Sungei Kadut)
👉 బోనాలు రిజిస్ట్రేషన్ లింక్: https://bit.ly/TCSSBONALU2022
వివరాలకు ఫ్లైయర్ పైన ఉన్న నంబర్లను సంప్రదించగలరు.
మీరందరూ ఈ బోనాల వేడుకలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందడం తో పాటు వేడుకలను విజయవంతం చేయగలరని కోరుకుంటూ…
ఇట్లు,
తెలంగాణకల్చరల్ సొసైటి (సింగపూర్)
⚠️ గమనిక: కోవిడ్ పరిస్థితుల కారణంగా ప్రభుత్వ మరియు ఆలయ నిబంధనల ప్రకారం బోనాలు నిర్వహిస్తున్నాము. కావున వేడుకల్లో పాల్గొనే వారు ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. మరియు పూర్తి వివరాలకు సమన్వయకర్తలను సంప్రదించగలరు.
Have a safe and blessed Bonalu Festival. Stay Safe & Healthy.
Regards,
Telangana Cultural Society (Singapore)