Devotional

తిరుమల సమాచారం

Auto Draft

ఓం నమో వేంకటేశాయ

తిరుమల సమాచారం

18-07-22
సోమవారం

🕉️ * తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ *

🕉️ నిన్న 17-07-2022 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 73,387 మంది…

🕉️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 33,965 మంది…

🕉️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.68 కోట్లు …

🕉️ సర్వదర్శనానికి 31 కంపార్టమెంట్ల లో వేచిఉన్న భక్తులు…

🕉️ శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం…