NRI-NRT

కువైట్‌లో ఘనంగా మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజు వేడుకలు

Auto Draft

టీఆర్‌ఎస్‌ ఎన్నారై కువైట్‌ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల మాట్లాడుతూ.. కేటీఆర్ ఒక్క ట్వీట్ తోనే స్పందిస్తూ ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్నారన్నారు. ఆపదలో అందరికి అండగా నిలుస్తున్నారని ప్రశంసించారు.
nri-3-V-jpg-816x480-4g
మంత్రి కేటీఆర్ ఆయురారోగ్యాలతో నిండూ నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో తెలంగాణ జాగృతి కువైట్ అధ్యక్షుడు ముత్యాల వినయ్ కుమార్, సురేష్ గౌడ్, సుభాన్ సొహీల్, రవి గన్నరపు, అయ్యప్ప, ప్రమోద్ కుమార్ మర్క, రవి సుదగాని, అశోక్ చార్య, మహ్మద్‌ జలాల్ తదితరులు పాల్గొన్నారు.