DailyDose

క్యాసినో కింగ్ ప్రవీణ్ పుట్టిన రోజు ఖర్చు రూ. 5 కోట్లు!

క్యాసినో కింగ్ ప్రవీణ్ పుట్టిన రోజు ఖర్చు రూ. 5 కోట్లు!

చికోటి ప్రవీణ్‌ బర్త్‌డే పార్టీపై ఈడీ ఆరా.. బర్త్‌డే కోసం రూ.5 కోట్లు ఖర్చు పెట్టినట్లు ఈడీకి సమాచారం… పార్టీకి ఖర్చు చేసిన డబ్బులపై ఈడీ ఆరా… హవాలా రూపంలో డబ్బులు చెల్లించినట్లు గుర్తింపు… ప్రవీణ్‌ బర్త్‌డేకి రాజకీయ నాయకులు, ప్రముఖుల క్యూ… ప్రవీణ్‌ బర్త్‌డే పార్టీకి అధికార, ప్రతిపక్షాల నేతలు పార్టీలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీబీ చైర్మన్లు… రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు హాజరు… మెదక్‌ జిల్లా డీసీసీబీ చైర్మన్ దేవేందర్‌రెడ్డితోపాటు పలువురు హాజరు క్యాసినోలో డీసీసీబీ చైర్మన్ పలుమార్లు కూడా పాల్గొన్నట్లు సమాచారం…!