NRI-NRT

సెయింట్ మార్టినస్ యూనివర్సిటీలో వైభవంగా గ్రాడ్యుయేషన్ సేరమని

సెయింట్ మార్టినస్ యూనివర్సిటీలో వైభవంగా గ్రాడ్యుయేషన్ సేరమోని

సెయింట్ మార్టినస్ వైద్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో గత 23వ తేదీన మిచిగాన్ లో విద్యార్ధులకు పట్టాల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యెక ఆహ్వానితులుగా డా. వేములపల్లి రాఘవేంద్రచౌదరి, డా. కిలారు మాలతి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో డా. మురళి గింజుపల్లి, డా శ్రీధర్, తానా తదుపరి అధ్యక్షుడు శుంగవరపు నిరంజన్, సజ్జా శ్రీనివాస్, ప్రకాష్ గీర, నవీన్ ఆలెన్, అన్నామలై , సురేష్ పుట్టగుంట తదితరులు హాజరయ్యారు.
FB-IMG-1659179223631
FB-IMG-1659179236354
FB-IMG-1659179250361
FB-IMG-1659179245412
FB-IMG-1659179247696
FB-IMG-1659179239656
FB-IMG-1659179229506
ford fiesta st 0 60
Graduation-Invitation