NRI-NRT

ఆగస్టు 20న డెట్రాయిట్ లో ‘ఇండియా డే’ ఉత్సవాలకు సన్నాహాలు

ఆగస్టు 20న డెట్రాయిట్ లో ‘ఇండియా డే’ ఉత్సవాలకు సన్నాహాలు

భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 20వ తేదీన డెట్రాయిట్ లో ‘ఇండియా డే’ ఉత్సవాలను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు ఆ ఉత్సవాల ఆతిధ్య కమిటీ చైర్మన్ పెద్దిబోయిన జోగేశ్వరరావు తెలిపారు. పూర్తీ వివరాలకు ఈ బ్రోచరును పరిశీలించండి.