NRI-NRT

డాలస్‌లో తానా యోగా కార్యక్రమం

డాలస్‌లో తానా యోగా కార్యక్రమం

తానా ఆధ్వర్యంలో డాలస్ లో ‘ట్రైన్ లైక్ యే హిమాలయన్ యోగి’ యోగా కార్యక్రమానికి ఆహ్వానం.

తానా ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ శీర్షికన ప్రముఖ యోగా గురువు కిరణ్ చుక్కపల్లి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తానా DFW ప్రతినిధి కొమ్మన సతీష్ తెలిపారు. వివరాలు దిగువ పరిశీలించవచ్చు.

Please Register by using link – https://tinyurl.com/himalayanyogadallas
Date : 7th August 2022
Time : 8AM to 10 AM
Venue:
Mythri’s Indian cousine Banquet Hall
8350 N MacArthur Blvd #190
Irving TX 75063