NRI-NRT

మనబడిలో ప్రవేశాలకు ఆహ్వానం

మనబడిలో ప్రవేశాలకు ఆహ్వానం

మీ పిల్లలు మాతృభాషపై పట్టు సాధించడానికి అమెరికా-కెనడాలలో బంగారు అవకాశం. ACS WASC గుర్తింపు, 35 ప్రాంతాలలో స్కూల్ FLC, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంతో అనుబంధం గల్ల ఏకైక విద్యాసంస్థ సిలికానాంధ్ర మనబడి. సెప్టెంబర్ 10న మొదలైయ్యే కొత్త విద్యాసంవత్సరానికి వెంటనే నమోదు చేసుకోండి.