NRI-NRT

పేద విద్యార్థులకు డాలస్-తానా బ్యాగులు పంపిణీ

TANA DFW Dallas Team Donates Backpacks to Needy Kids

డాలస్-తానా ఆధ్వర్యంలో HEB-ISDలోన్ 200 మంది పేద విద్యార్థులకు స్కూలు బ్యాగ్యులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాలస్-తానా ప్రాంతీయ ప్రతినిధి కొమ్మన సతీష్, అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, కోశాధికారి కొల్లా అశోక్‌బాబు, లోకేష్ నాయుడు కొణిదల, డా. ప్రసాద్ తోటకూర, శ్రీకాంత్ పోలవరపు, నాగరాజు నలజుల, చినసత్యం వీర్నపు, ప్రమోద్ నూతేటి తదితరులు పాల్గొన్నారు. HEB-ISD సూపరింటిండెంట్ డా. జో హ్యారింగ్టన్ తానాకు ధన్యవాదాలు తెలిపారు.