NRI-NRT

అట్లాంటాలో అట్టహాసంగా ‘పల్లె సందడి’కి ఏర్పాట్లు

అట్లాంటాలో అట్టహాసంగా  ‘పల్లె సందడి’కి ఏర్పాట్లు

అట్లాంటాలోని ప్రముఖ తెలుగు సంఘం గ్రేటర్ అట్లాంటా తెలుగు అసోసియేషన్ (GATA) ఆధ్వర్యంలో ఆగస్టు 26వ తేదీ నుండి మూడు రోజుల పాటు ‘పల్లె సందడి’ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించడానికి నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. నాలుగేళ్ళ తరువాత ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. అట్లాంటా పరిసర ప్రాంతాల్లో ఉన్న తెలుగు వారు ఈ వేడుకలలో పాల్గొనవలసినదిగా ఆహ్వానం పలుకుతున్నాం. పూర్తీ వివరాలకు ఈ బ్రోచర్ ను పరిశీలించండి.