NRI-NRT

యూరప్ లో టిటిడీ కళ్యాణాలకు సన్నాహాలు

యూరప్ లో  టిటిడీ కళ్యాణాలకు సన్నాహాలు

వచ్చే అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 6వ తేదీ వరకు యూరప్ లోని ఎనిమిది నగరాల్లో టిటిడీ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. UKTA , APNRT సంస్థలు ఈ కల్యాణాలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాయి. పూర్తీ వివరాలకు ఈ బ్రోచర్ ను పరిశీలించండి.