NRI-NRT

కాణిపాకంలో ఐదవ రోజు మహాకుంభాభిషేకం పూజల చిత్రాలు

కాణిపాకంలో  ఐదవ రోజు మహాకుంభాభిషేకం పూజల చిత్రాలు

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం చతుర్వేదహవన సహిత మహా కుంభాభిషేకం లో భాగంగా తేదీ -19.08 2022 న ఐదవ రోజు ఉదయం చతుర్వేద పారాయణం, చతుర్వేద హవనం, హస్త్ర హోమం, దిశా హోమం, అగ్ని సంగ్రహణం, మొదలుకొని పూజలు నిర్వహించడం జరిగింది. సాయంత్రం సోమకుంభపూజ, కుంభాలంకారం, కళాకర్షణం, మొదలగు పూజలు నిర్వహించడం జరిగింది.

299552091-2311199805700253-8536132266971240218-n
300286950-2311199775700256-1362836480242428352-n
300005813-2311199835700250-7139152440900657359-n
కాణిపాకంలో  ఐదవ రోజు మహాకుంభాభిషేకం పూజల చిత్రాలు
299590834-2311199652366935-7760089317788909319-n
299160646-2311196229033944-3549222702817931198-n
300239009-2311196352367265-1257262164421045084-n
299277356-2311195525700681-6363412122330587102-n
299978056-2311195032367397-2664059401754843354-n