Movies

అమ్మకు మాటిచ్చాను

అమ్మకు మాటిచ్చాను

ధడక్‌,గుంజన్‌సక్సేనా,గుడ్‌లక్‌జెర్రీచిత్రాలతోబాలీవుడ్‌లోప్రతిభావంతురాలైననాయికగాపేరుతెచ్చుకుందిదివంగతఅందాలతారశ్రీదేవిముద్దులతనయజాన్వీకపూర్‌.కథాంశాలపరంగావైవిధ్యానికిపెద్దపీటవేస్తూతనఅభిరుచినిచాటుకుంటున్నదీభామ.ఇటీవలఓజాతీయపత్రికకుఇచ్చినఓఇంటర్వ్యూలోతనసినీప్రయాణంగురించిఆసక్తికరమైనవిషయాల్నివెల్లడించిందిజాన్వీకపూర్‌.తానుసినిమాల్లోవస్తానంటేఅమ్మఎంతగానోవారించిందని,వ్యక్తిగతజీవితాన్నిత్యాగంచేయాల్సిఉంటుందనిహెచ్చరించిందనిపేర్కొంది.‘నేనుసినిమాల్లోకివెళ్లడంఅమ్మకు అస్సలుఇష్టంలేదు.తానుకొన్నిదశాబ్దాలపాటుసినిమానేప్రపంచంగాభావించానని,కుటుంబానికిఏమాత్రంసమయంకేటాయించలేకపోయాననిఅమ్మఎప్పుడూబాధపడేది.నాకూఅలాంటిఇబ్బందులొస్తాయనిఅమ్మసినిమాలువొద్దనిచెప్పింది.కొంతకాలంసినిమాలుచేసినతర్వాతఫ్యామిలీకోసమేసమయాన్నికేటాయిస్తాననిఅమ్మకుమాటిచ్చిసినీరంగంలోకివచ్చాను’అనిజాన్వీకపూర్‌చెప్పింది.