NRI-NRT

అమెరికాలో ప్రవాసులతో భేటీ అవుతోన్న దేవినేని ఉమా

అమెరికాలో ప్రవాసులతో భేటీ అవుతోన్న దేవినేని ఉమా

మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమ్మమహేశ్వరరావు ప్రస్తుతం అమెరికాలో విసృతంగా పర్యటిస్తున్నారు. ప్రవాస తెలుగువారితో భేటీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న అస్తవ్యస్త అరాచక పరిస్థితులు తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావటానికి చేపట్టవలసిన కార్యక్రమాలు తదితర విషయాలకు సంబంధించి దేవినేని ఉమా ప్రవాసుల నుండి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. అమెరికాలోని వివిధ నగరాల్లో దేవినేని ఉమా నిర్వహిస్తున్న పర్యటన షెడ్యూల్ ఇది!

Aug 24th: Baltimore (Maryland State)

Aug 25th: Reston/Ashburn (Virginia State)

Aug 26th: Afternoon: Virginia Beach (Virginia State)

Aug 26th: Night: Raleigh (North Carolina State)

Aug 27th: Detroit (Michigan State) – Mini Mahanadu.

Aug 28th: Atlanta (Georgia State)

Aug 29th: Orlando (Florida)

Sept 1st: New Jersey (New Jersey State)

Sept 2nd: Boston (Massachusetts State)

Sept 3rd: Dallas (Texas State)

Sept 4th: Chicago (Illinois)

Sept 5th: Bay Area (California)

Thank you very much for your participation.