Politics

తెలంగాణలో భాజపా ఎమ్మెల్యే పై సస్పెన్షన్ వేటు

తెలంగాణలో భాజపా ఎమ్మెల్యే పై సస్పెన్షన్ వేటు

బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెన్షన్ వేటు..

పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు సస్పెన్షన్ వేటు..

తక్షణమే పార్టీ బాధ్యతల నుంచి తొలగించిన అధిష్టానం.

పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించవద్దో 10రోజుల్లో సమాధానం చెప్పాలని షోకాజ్ నోటీస్..