Politics

పురందేశ్వరి పదవి కొనసాగింపు

పురందేశ్వరి పదవి కొనసాగింపు

ఒడిశా భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా పురందేశ్వరి కొనసాగనున్నారు. ప్రస్తుతం ఆమె ఒడిశాతో పాటు ఛత్తీస్‌గఢ్‌ బాధ్యతలు చూస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌కు ఓం మాథుర్‌ను నియమించారు. ఈ మేరకు భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.