Sports

చార్లెట్లో అట్టహాసంగా ప్రారంభమైన టెన్నిస్ పోటీలు.

చార్లెట్లో అట్టహాసంగా ప్రారంభమైన టెన్నిస్  పోటీలు.

TAGCA తెలుగు సంఘం ఆధ్వర్యంలో షార్లెట్ నగరంలో రెండవ వార్షిక టెన్నిస్ పోటీలు కొద్దిసేపటి క్రితం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి మూడు రోజులపాటు ఈ పోటీలు నిర్వహిస్తున్నారు పెద్ద సంఖ్యలో క్రీడాకారులు ఈ పోటీలకు హాజరయ్యారు