NRI-NRT

కొచ్చిన్ తెలుగు సంఘం అధ్యక్షునిగా హరిహర నాయుడు.

కొచ్చిన్ తెలుగు సంఘం అధ్యక్షునిగా హరిహర నాయుడు.

కొచ్చిన్ తెలుగు సంఘం (ACA, COCHIN) నూతన కార్యవర్గ ఎన్నికలు

సెప్టెంబర్ 25 2022 ఆదివారం జరిగిన కొచ్చిన్ తెలుగు సంఘ (Andhra Cultural Association, COCHIN) సర్వ సభ్య సమావేశంలో 2022 – 24 కాలమునకు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

అధ్యక్షులు : శ్రీ హరిహర నాయుడు
ఉపాధ్యక్షులు: శ్రీ సంజయ్ ఎస్.
కార్యదర్శి: శ్రీ సత్యనారాయణ చోడే
సహకార్యదర్శి : శ్రీ మురళీ కృష్ణ సి. ఎన్.
కోశాధికారి: శ్రీ వి.యస్.ఎన్. మూర్తి
సభ్యులు:
శ్రీమతి పద్మజ కిరణ్
శ్రీమతి వాసవి
శ్రీమతి కిరణ్మయి
శ్రీ ప్రసాద్ జి.
శ్రీ జగదీష్ వై.
శ్రీ జగదీష్ ఎన్.
hari-hari2