NRI-NRT

అమెరికాలో వెటా బతుకమ్మ సందడి

అమెరికాలో వెటా బతుకమ్మ సందడి

విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (వెటా) ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఫెయిర్‌ఫ్యాక్స్ నగరంలోని శివ విష్ణు ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రముఖ యాంకర్‌ ఉదయభాను సందడి చేశారు. వేడుకల విజయవంతానికి సహకరించిన వారికి వెటా అధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి హనుమాండ్ల ధన్యవాదాలు తెలిపారు.
WETA Batukamma 2022 In Virginia And California
*** కాలిఫోర్నియాలో…
హాంఫోర్డ్ నగరంలో అధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి గృహంలో వెటా బతుకమ్మ పండుగ జరుపుకున్నారు. కాంతం, సుజాత గాదెలకు ఝాన్సీ కృతజ్ఞతలు తెలిపారు. వేటా కోశాధికారి విశ్వ వేమిరెడ్డి, కమ్యూనిటీ చైర్ జ్యోతి, ప్రాంతీయ ప్రతినిధి పూజ రెడ్డి, కార్యదర్శి అనురాధ, హైమ తదితరులు పాల్గొన్నారు.
WETA Batukamma 2022 In Virginia And California