NRI-NRT

అక్టోబర్ 2న రిచ్మండ్ లో బతుకమ్మ వేడుకలు.

అక్టోబర్ 2న రిచ్మండ్ లో బతుకమ్మ వేడుకలు.

ఆదిశక్తి ని (గౌరమ్మ ను) ఇంటి ఆడపడచు గా ప్రకృతి సిద్దంగా దొరికే పూలతో కొలిచే బతుకమ్మ పండుగ మీ అందరి ఇళ్ళల్లో సంతోషాన్ని నింపాలి అని కోరుకుంటూ తెలుగింటి ఆడపడుచుల అందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు!

తెలంగాణా సంస్కృతి ని చాటి చెప్పే అతి పెద్ద పండుగ బతుకమ్మ పండుగ, రక రకాల పూలతో, బతుకమ్మ ను అలంకరించి ఆట పాట లతో ఆ తల్లిని మనసారా అర్చన చేద్దాం. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచ స్థాయిలో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న కళాకారులకు, తెలంగాణ బిడ్డలకు, అభిమానులకు, ఉభయ రాష్ట్రల ప్రజలకు సాదరం, సగౌరవం గా ఆహ్వానిస్తున్నాం. 🙏🙏

Date: Sunday, October 2nd, 2022
Time: 11.30AM to 5.00PM
Location: Short Pump Middle School, 4701 Pouncy Tract Rd, Glen Allen, VA 23059.

— GRTA Bathukamma Organizing Committee