Politics

ఆకస్మికంగా ఆలయానికి వచ్చిన గవర్నర్… కంగుతిన్న అధికారులు

ఆకస్మికంగా ఆలయానికి వచ్చిన గవర్నర్… కంగుతిన్న అధికారులు

అధికారులకు సమాచారం లేకుండా శంషాబాద్ అమ్మపల్లి సీత రామ చంద్ర స్వామి ఆలయంలోకి వచ్చిన గవర్నర్ తమిళ సై..

అదే ఆలయం ప్రాంగణంలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత..

గవర్నర్ రాకతో అధికారులు అవాక్కయ్యారు

ముందస్తు సమాచారం ఇవ్వకుండానే గుడి పూజ కు వచ్చిన గవర్నర్.

కంగుతిన్న ఎండో మెంట్ అధికారులు..
అమ్మపల్లి రామాలయం లో అమెరికన్ కాన్సులెట్ జెన్నీ ఫర్ లార్డాన్,ఎమ్మెల్సీ కవిత ఇద్దరు కలిసి పాల్గొన్న పూజలో ముందస్తు సమాచారం ఇవ్వకుండా పూజకు వచ్చిన గవర్నర్.