Devotional

కొచ్చిన్ లో కన్నుల పండుగగా దసరా వేడుకలు

కొచ్చిన్ లో కన్నుల పండుగగా దసరా వేడుకలు

33
కొచ్చిన్ ఆంధ్ర తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నాడు అక్కడ నివసిస్తున్న తెలుగువారు భారీ ఎత్తున దసరా వేడుకలు నిర్వహించారు బొమ్మల కొలువు లలితా సహస్ర నామార్చన ఇతర కార్యక్రమాలు నిర్వహించారు ఒకరికొకరు దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు అసోసియేషన్ అధ్యక్షులు హరిహర నాయుడు కార్యదర్శి సత్యనారాయణ ఇతర కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి
31