Politics

తెలంగాణలో రాహుల్ పాదయాత్ర ఇలా.

తెలంగాణలో రాహుల్ పాదయాత్ర ఇలా.

రాహుల్ గాంధీ పాదయాత్ర కు తెలంగాణ లో రూట్ మ్యాప్ ఖరారు…

* తెలంగాణలో 375 కి.మీ సాగనున్న రాహుల్ పాదయాత్ర…

* మక్తల్ వద్ద తెలంగాణలో ప్రవేశించనున్న రాహుల్ పాదయాత్ర…

* మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్, హైదరాబాద్, సికింద్రాబాద్, సంగారెడ్డి మీదుగా మద్నూర్ వరకు సాగనున్న రాహుల్ పాదయాత్ర…