Movies

ప్రభాస్ జన్మదిన వేడుకలలో చెలరేగిన మంటలు

ప్రభాస్ జన్మదిన వేడుకలలో చెలరేగిన మంటలు

థియేటర్‌లో బాణసంచా పేల్చిన అభిమానులు..సీట్లకు మంటలు.. భయంతో బయటకు పరుగులు తీసిన ప్రేక్షకులు

ప.గో.: తాడేపల్లి గూడెం వెంకట్రామా థియేటర్‌లో ప్రభాస్ బర్త్ డే కానుకగా ‘బిల్లా’ స్పెషల్ షో

థియేటర్‌లో బాణసంచా పేల్చిన అభిమానులు..

సీట్లకు మంటలు.. భయంతో బయటకు పరుగులు తీసిన ప్రేక్షకులు