Politics

రేపు హైదరాబాదుకు రాహుల్ గాంధీ.

రేపు హైదరాబాదుకు రాహుల్ గాంధీ.

సాయంత్రం 5 గంటల లోపు మక్తల్ చేరుకోనున్న రాహుల్ గాంధీ.

ఎల్లుండి ఉదయం 6:30 నిమిషాలకు మక్తల్ నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభం.

కన్యకా పరమేశ్వరి ఆలయంలో రాహుల్ గాంధీ ప్రత్యేక పూజలు.

బండ్లగుంటలో లంచ్ చేయనున్న రాహుల్ గాంధీ.

గుడిగండ్ల లో రాహుల్ గాంధీ సభ.

మొదటి రోజు 26 కిలోమీటర్లు రాహుల్ పాదయాత్ర.