NRI-NRT

గేదెల దాముకు చంద్రబాబు ప్రశంసలు

గేదెల దాముకు చంద్రబాబు ప్రశంసలు

న్యూ జెర్సీ కి చెందిన ప్రముఖ ప్రవాస ఆంధ్రుడు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న దాము గేదెల ఇటీవల విజయవాడలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను కలిశారు వచ్చే డిసెంబర్ 4వ తేదీన న్యూ జెర్సీలో నిర్వహిస్తున్న ఘంటసాల శత జయంతి ఉత్సవాలకు హాజరు కావలసిందిగా చంద్రబాబుకు ఆహ్వానం అందించారు దాము తన స్వగ్రామం కవిటిలోనూ శ్రీకాకుళం జిల్లాలో ను అమెరికాలోనూ నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను చంద్రబాబు ప్రశంసించారు అభినందనలు తెలిపారు అనంతరం గేదెల దాము తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నాయకులను కూడా కలిశారు
Whats-App-Image-2022-11-08-at-4-20-24-PM
Whats-App-Image-2022-11-08-at-4-20-23-PM
Whats-App-Image-2022-11-08-at-4-20-22-PM