NRI-NRT

ఫ్రాన్స్ లో వైభవంగా శ్రీనివాస కళ్యాణం

ఫ్రాన్స్ లో  వైభవంగా శ్రీనివాస కళ్యాణం

శ్రీవెంకటేశ్వర టెంపుల్ ఫ్రాన్స్ (SVTF) అధ్వర్యం లో ఫ్రాన్స్ లో ఘనంగా శ్రీనివాస కళ్యాణం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీఎన్నార్టీ ప్రెసిడెంట్ వెంకట్ మందపాటి ఎస్వీటీఎఫ్ ప్రెసిడెంట్ కన్నాబిరాన్ ఎస్వీబీసీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ఎస్పీ కిల్లి పాల్గోన్నారు. ఫ్రాన్స్ తెలుగు కమ్యూనిటీ ప్రెసిడెంట్ నీల శ్రీనివాస్ అండ్ వారి మెంబెర్స్ హరి ఉపేందర్, విక్రమ్, దిలీప్ APNRT ప్రెసిడెంట్ వెంకట్ మేడపాటి, SVBC చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, SP కిల్లిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగినది. ఈ శ్రీనివాస కళ్యాణం కార్యక్రమంలో సుమారు 1200 మంది భారతీయ సంఘం వారు పాల్గొనడం జరిగింది.
Whats-App-Image-2022-11-09-at-9-12-34-AM-1
Whats-App-Image-2022-11-09-at-9-12-34-AM
Whats-App-Image-2022-11-09-at-9-12-33-AM
ఫ్రాన్స్ లో  వైభవంగా శ్రీనివాస కళ్యాణం
Whats-App-Image-2022-11-09-at-9-12-30-AM
Whats-App-Image-2022-11-09-at-9-12-29-AM
Whats-App-Image-2022-11-09-at-9-12-28-AM