Devotional

TNI నేటి తిరుమల సమాచారం

TNI నేటి తిరుమల సమాచారం

*ఓం నమో వేంకటేశాయ*
*తిరుమల సమాచారం*

*14-11-22*
*సోమవారం*

🕉️ *తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ*

🕉️ నిన్న *13-11-2022* రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *73,323* మంది…

🕉️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. *29,464* మంది…

🕉️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం *4.85* కోట్లు …

🕉️ సర్వదర్శనానికి *24* కంపార్ట్ మెంట్లలో వేచిఉన్న భక్తులు…

🕉️ శ్రీవారి సర్వదర్శనానికి *24* గంటల సమయం…

🕉️ టైం స్లాట్ సర్వదర్శనానికి *5* గంటల సమయం…

🕉️ 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి *3* గంటల సమయం…

*🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏*