NRI-NRT

‘ఆటా’(ATA) లో పదవుల కోసం పోటాపోటీ..

‘ఆటా’(ATA) లో పదవుల కోసం పోటాపోటీ..

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) పాలకవర్గ పదవుల కోసం తీవ్ర పోటీ ఏర్పడింది. 10 మంది కార్యవర్గ సభ్యులు పదవుల కోసం మొత్తం 16 మంది పోటీ పడుతున్నారు. ఆటా ప్రస్తుత పాలకవర్గం, కొందరు సీనియర్లు కలిసి పదిమంది అభ్యర్ధులను అధికారికంగా (SLATE CANDIDATES) ప్రకటించారు.

1. చెన్నారెడ్డి (డెట్రాయిట్)
2. అనిల్ బొడ్డి రెడ్డి (అట్లాంటా )
3. కిరణ్ పాశం (అట్లాంటా )
4.కిషోర్ గూడూరు (నాష్ విల్లె)
5.మహీదర్ ముష్కుల (చికాగో)
6.నర్సిరెడ్డి గడికోప్పుల (ఆస్టిన్)
7.రామకృష్ణారెడ్డి (నాష్విల్లె)
8.రాజు కాకర్ల (కింగ్ ఆఫ్ పర్షియా)
9.సాయిసుధిని (ర్యాలే)
10.శ్రీకాంత్ గుడిపాటి (న్యూ జెర్సీ )

****పోటీలో ఉన్న మిగిలిన ఆరుగురు అభ్యర్ధులు
1.భాను స్వర్గం (చికాగో )
2.కాషప్ప మాదారం (శాన్ డియేగో)
3.కౌశిక్ సామా (ఆష్ బరన్)
4.మయూర్ బండారు (పోర్ట్ ల్యాండ్)
5.డా.మెహర్ మేడవరం (చికాగో)
6.సుచిత్రా రెడ్డి (చికాగో)

***దాతల విభాగంలో ముగ్గురు సభ్యులతో పాటు ఆరుగురు పోటీపడుతున్నారు. వారిలో అధికారిక అభ్యర్ధులు
1.డా. అనుపమ వూదర్ల (హార్ట్ ఫోర్డ్ )
2.రవీంద్ర చల్లా (ఆష్ బర్న్ )
3.సాయినాథ్ బోయపల్లి (చికాగో)

***ఈ పదవులకు పోటీలో ఉన్న మిగిలిన అభ్యర్ధులు
1.నరసింహారెడ్డి దాయసాని (లాస్ ఏంజిల్స్ )
2.రఘువీర్ మరిపెద్ది (డాలస్ )
3.రాజు చిలుముల (న్యూ జెర్సీ )

ఆటా మాజీ అధ్యక్షుడు భీమిరెడ్డి పరమేష్ రెడ్డి ఎన్నికల అధికారిగా నియమితులయ్యారు. మొత్తం 13 మంది పాలకవర్గ సభ్యుల పదవులకు 22 మంది ఎన్నికల రంగంలో ఉన్నారు. డిసెంబరు 1వ తేదీ నుండి 17 వ తేదీ వరకు E-MAIL ఓటింగ్ విధానం ద్వారా ఆటా సభ్యులు తమ ఓట్లను వినియోగించుకోనున్నారు.