NRI-NRT

ప్రముఖ ప్రవాస ఆంధ్రుడు గేదెల దామోదర్ కు హైదరాబాదులో సత్కారం

ప్రముఖ ప్రవాస ఆంధ్రుడు గేదెల దామోదర్ కు హైదరాబాదులో సత్కారం

అమెరికా తెలుగు సంఘాలలో గౌరవనీయనీయమైన స్థానాన్ని సంపాదించిన ఎన్ఆరఐ శ్రీదామోదర్ రావు (దాము గేదెల) హైదరాబాద్ త్యాగరాయ గానసభలో సతీసమేతంగా అభినందన సత్కార కార్యక్రమం జరిగింది. కార్యక్రమాన్ని AIIMA అధ్యక్షులు, సీనియర్ మిమిక్రీ ఆర్టిస్ట్ జివిఎన్ రాజు నిర్వహించగా సీనియర్ మెజీషియన్ చొక్కాపు వెంకటరమణ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో వంశీ రామరాజు, ఎన్ ఆర్ఐ హరికిషన్ అతిథులుగా హాజరయ్యారు. నేను(కళారత్న మల్లం రమేష్), పేరడీ ప్రవీణ గురుస్వామి, జివిఎన్ రాజు సతీమణి హరి చందన తదితరులం హాజరై దాము ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు. న్యూజెర్సీలో నా ప్రదర్శన ఏర్పాటు చేసి సముచిత రీతిన గౌరవించారు. అందుకు నేను గానీ, మిగతా కళాకారులు గానీ హృదయ పూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాము. కార్యక్రమాన్ని నిర్వహించిన జివిఎన్ రాజుకి ప్రత్యేక అభినందనలు.
FB-IMG-1669284075126
FB-IMG-1669284070697