Politics

ఇది లోకేశ్ ఉగ్రరూపం

ఇది లోకేశ్ ఉగ్రరూపం

లోకేశ్ ఉగ్ర రూపం చూసి వైకాపా నేతలు భయపడుతున్నారని తెదేపా నేత యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, లోకేశ్‌పై వైకాపా నేతలు అవమానకరంగా మాట్లాడారంటూ మండిపడ్డారు. ఏదైనా మాట్లాడేముందు భాష సరిచూసుకోవాలని హితవు పలికారు. అధికారం అండ చూసుకొని ఇష్టానుసారం మాట్లాడటం తగదని హెచ్చరించారు.