Politics

వై.ఎస్.షర్మిల అరెస్ట్

వై.ఎస్.షర్మిల అరెస్ట్

వైతెపా అధినేత్రి షర్మిల పాదయాత్ర వరంగల్‌ జిల్లా చెన్నారావుపేటలో కొనసాగుతోంది. అయితే, శాంతిభద్రతల దృష్ట్యా షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు వైతెపా కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు ఆమెను హైదరాబాద్‌కు తరలించారు.