ScienceAndTech

దూసుకొస్తున్న తుఫాను

దూసుకొస్తున్న తుఫాను

తేది : 09-12-2022
భారత ప్రభుత్వం
భారత వాతావరణ శాఖ,
వాతావరణ కేంద్రం, అమరావతి.

వాతావరణ విశేషాలు:-

నైరుతి బంగాళాఖాతం మీద ఉన్న “మాండౌస్” గా ఉచ్ఛరించిన తీవ్రమైన తుఫాను “మాండౌస్” గత 06 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి,తుఫానుగా బలహీనపడింది మరియు ఉత్తర తమిళనాడు & పుదుచ్చేరికి దగ్గరలోనినైరుతి బంగాళాఖాతం మీద, ఈరోజు, డిసెంబర్ 09, 2022 IST 0830 గంటలకుఅక్షాంశం 11.1°N మరియు రేఖాంశం 81.5°E వద్ద , ట్రింకోమలీకి ఉత్తరాన 280 కిమీ (శ్రీలంక), జాఫ్నాకు 230 కిమీ ఈశాన్యంగా (శ్రీలంక), కారైకాల్‌కు తూర్పు ఈశాన్యంగా 180 కిమీమరియు చెన్నైకి ఆగ్నేయంగా దాదాపు 260 కి.మీ దగ్గర కేంద్రీకృతమై ఉంది. ఇది దాదాపు వాయువ్య దిశగా పయనించి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మరియు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల కు ఆనుకొని ఉన్న
పుదుచ్చేరి మరియు శ్రీ హరి కోట మధ్య మామల్లా పురం ( మహాబలిపురం ) దగ్గర తుఫాను గా గంటకు 65 – 75 కి.మీ వేగంతో గరిష్టంగా 85 కి మీ గాలుల వేగం తో ఈ రోజు డిసెంబర్ 9 వ తేదీ అర్ధరాత్రి మరియు రేపు 10 వ తేదీ తెల్ల వారు జాము సమయంలో తీరం దాటే అవకాశం ఉంది.

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు