Politics

భీమవరం లో బిజెపి భారీర్యాలీ

భీమవరం లో బిజెపి భారీర్యాలీ

కలెక్టరేట్ కు ర్యాలీ గా వెళుతుండగా ర్యాలీ కి ఆటంకాలు కల్పిస్తున్న పోలీసులు

బిజెపి కార్యకర్తలు తో పోలీసులు వాగ్వాదం స్వల్ప ఉద్రిక్తత

పాస్ పుస్తకాలు పై మీబొమ్మలేంటి అంటూ బిజెపి శ్రేణులు నినాదాలు హోరు

ప్రభుత్వ దుర్మార్గ చర్యలు పై మండిపడిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోమువీర్రాజు

కేంద్ర పదకాలపై జగన్ రెడ్డి ఫోటోలు తొలగించాలి నినాదాలతో ర్యాలీ గా భీమవరం బిజెపి శ్రేణులు.